KNR: మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు 1,000 కుట్టుమిషన్లు మంజూరయ్యాయని వెల్లడించారు.
తెలంగాణ
'మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'


