AP: IPL తరహాలోనే ఏపీలో ఉమెన్ APL నిర్వహించబోతున్నారు. సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు మంగళగిరిలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ లీగ్‌లో మొత్తం నాలుగు జట్లు పోటీపడబోతున్నాయి. ఈ లీగ్ విజయవంతం కావాలని, ఏపీ నుంచి మరింతమంది క్రీడాకారులు రావాలని మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ పేర్కొంది. మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరిగిందని తెలిపింది.
క్రీడలు
IPL తరహాలో 'ఉమెన్ APL'


