HNK: వేయి స్తంభాల దేవాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర పురావస్తు శాఖ తెలంగాణ సూపరింటెండెంట్ డా.నిహీల్ దాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుని నివాళులర్పించి అన్నదానం చేశారు.
వార్తలు
వేయి స్తంభాల ఆలయంలో స్వాతంత్య్ర వేడుకలు


