WNP: రేవల్లి మండలంలో ఆగస్టు 16న మూడు దశల విద్యుత్ సరఫరాను 24 గంటలు అందించేందుకు శానాయిపల్లి, కొత్తబండరాయిపాకుల మెగా ఫీడర్ల పరిధిలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రజలు, రైతులు సహకరించాలని ఏఈ/ఓపీ/రేవల్లి కె. సురేష్ కోరారు.
వార్తలు
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం


