హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలకు మూడు కంప్యూటర్లు బహూకరణ

KRNL: వెల్దుర్తి మం. బోయినపల్లి ZPH పాఠశాలలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల స్థలదాత ఎన్. కాంతిరెడ్డి మూడు కంప్యూటర్లను బహూకరించారు. 2025 మార్చి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన శ్రావణి, ఎం. పవన్, సమీర్‌లకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున నగదు బహుమతులు అందజేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానన్నారు.