హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బెస్ట్ జూనియర్ లైన్‌మెన్‌గా హరికృష్ణకు అవార్డు

NLR: విద్యుత్ శాఖలో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సీతారామపురం మండలం జూనియర్ లైన్‌మెన్‌ హరికృష్ణకు జిల్లాస్థాయిలో బెస్ట్ జూనియర్ లైన్‌మెన్‌ అవార్డు లభించింది. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను సకాలంలో పరిష్కరించడం, మెరుగైన సేవలు అందించడం వంటి అంశాలను గుర్తించి ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎస్ఈ చేతుల మీదుగా అందుకున్నారు.