హైదరాబాద్: 28°C
క్రీడలు

దేవదత్ పడిక్కల్ హాఫ్ సెంచరీ

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వర్షం అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభమైన కాసేపటికే అతడు అర్ధశతకం బాదాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన పడిక్కల్ అదే జోరును కొనసాగిస్తున్నాడు. మరోవైపు రాహుల్(41*) అర్ధశతకం వైపు సాగుతున్నాడు. ప్రస్తుతం స్కోర్: 126/1(37 ఓవర్లు).