హైదరాబాద్: 28°C
క్రీడలు

300 వికెట్ల క్లబ్‌లో హేజెల్‌వుడ్

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హేజెల్‌వుడ్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 6 వికెట్లు తీయడం ద్వారా టెస్టుల్లో 300 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. AUS తరఫున ఈ ఘనత సాధించిన 9వ బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో షేన్ వార్న్ 708 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, నాథన్ లియోన్ (568), మెక్‌గ్రాత్(563) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.