ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులు చేసిన బంగ్లా.. 228 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 161/4 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 67 పరుగులు వెనుకబడి ఉంది. గ్రీన్ (43), క్యారీ (19) క్రీజులో ఉన్నారు.
క్రీడలు
బంగ్లాదేశ్‌తో టెస్టు.. కష్టాల్లో ఆస్ట్రేలియా


