హైదరాబాద్: 28°C
క్రీడలు

బ్రేక్‌ సమయంలో వర్షం.. రెండో సెషన్ ఆలస్యం

లంచ్‌ బ్రేక్‌ సమయంలో వర్షం కురవడంతో మైదానం చిత్తడిగా మారింది. వర్షం ఆగిపోయిన వెంటనే అవుట్‌ఫీల్డ్‌ను ఆటకు సిద్ధం చేసేందుకు గ్రౌండ్‌ సిబ్బంది చర్యలు చేపట్టారు. అయితే మైదానంలో తేమ ఎక్కువగా ఉండటంతో రెండో సెషన్‌ ప్రారంభం మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం భారత జట్టు 101/1 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉంది.