NLG: సాగర్ రోడ్డులో నీలగిరి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ పంపును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి ప్రారంభించారు. కలెక్టర్ చంద్రశేఖర్ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా ఈ పెట్రోల్ పంపు మరో ముందడుగని మంత్రి పేర్కొన్నారు.
వార్తలు
'మహిళా శక్తి పెట్రోల్ పంపు ప్రారంభం'


