కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలి. ఉప్పు, నూనెలు తగ్గించి, పండ్లు, తాజా కూరగాయలు ఆహారంలో చేర్చాలి. వ్యాయామం చేస్తూ, రక్తపోటు, షుగర్ అదుపులో ఉంచుకోవాలి. వైద్యుల సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. సిగరెట్, మద్యం అలవాట్లకు దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
ఆరోగ్యం
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..?


