హైదరాబాద్: 28°C
వార్తలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొని జాతీయ జండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జీలు జలదంకి సుధాకర్, టీడీపీ నాయకులు మునీర్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.