ప్రకాశం: సింగరాయకొండలోని ఓ ప్రైవేటు స్కూల్లో 80వ స్వతంత్య్ర వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు రోబోతో జెండా ఆవిష్కరణ చేసి ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచారు. విద్యార్థులు దేశభక్తుల వేషధారణలో అలరించారు. అనంతరం స్కూల్ ఛైర్మన్ జాతీయ జెండాని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: రోబోతో జాతీయ జెండా ఆవిష్కరణ


