హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

శ్వాసకోశ సమస్యలకు లింగముద్ర!

శ్వాసనాళాల ఇన్ఫెక్షన్లు, ఆస్తమా, జలుబు వంటి సమస్యలతో బాధపడేవారికి 'లింగముద్ర' దివ్యౌషధంలా పనిచేస్తుంది. రెండు చేతుల వేళ్లను ఒకదానిలో ఒకటి ఇరుకైన రీతిలో ఉంచి, ఎడమ చేతి బొటనవేలును నిటారుగా పైకి ఉంచాలి. ఇది శరీరంలో వేడిని పుట్టించి, కఫాన్ని కరిగిస్తుంది. ఊపిరితిత్తులను బలోపేతం చేసి శ్వాసకోశ వ్యాధులను దూరం చేస్తుంది. రోజుకు 15 నిమిషాలు చేయాలి.