హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'వారి పోరాటం, త్యాగాల ఫలితమే ఈ స్వేచ్ఛ'

GDWL: పట్టణంలోని డికె. బంగ్లాలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు రామాంజనేయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్ర తీసుకురావడానికి ఎంతోమంది మహనీయులు, స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. వారి పోరాటం, త్యాగాల ఫలితమే ఈ స్వేచ్ఛ అని అన్నారు.