హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

టమాటాతో ఫ్యాటీ లివర్ తగ్గుతుందా?

రోజూ టమాటా తినడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారిలో కాలేయపు కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. టమాటాల్లో ఉండే లైకోపీన్ కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ కణాలను రక్షిస్తాయి. కేలరీలు తక్కువగా, పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీర బరువును అదుపులో ఉంచుతుంది. ఆహారంలో పచ్చి టమాటాలు, తక్కువ నూనెతో వండిన టమాటా కూరలను చేర్చుకోవచ్చు.