సిద్ధాసనం వెన్నుముకను నిటారుగా ఉంచడానికి అత్యంత ఉపయోగకరమైన యోగాసనం. ఇది తుంటి, మోకాళ్ల కీళ్ల వశ్యతను పెంచుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మనసులోని చంచలత్వాన్ని తగ్గించి ఏకాగ్రతను కుదురుస్తుంది. నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచి ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. ధ్యానం, ప్రాణాయామం చేయడానికి ఇది ఉత్తమమైన ఆసనం. శరీరంలో శక్తి ప్రవాహాన్ని సక్రమంగా ఉంచుతుంది.
ఆరోగ్యం
సిద్ధాసనం వల్ల కలిగే ఉపయోగాలు


