రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. పాలిష్ చేయని దంపుడు బియ్యం, జొన్నలు, రాగులు, సజ్జలు వంటి తృణధాన్యాలను ప్రధాన ఆహారంగా తీసుకోవాలి. మెంతి కూర, కాకరకాయ, దాల్చినచెక్క శరీరంలో షుగర్‌ను నియంత్రిస్తాయి. రోజుకు 30-45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.
ఆరోగ్యం
మధుమేహం అదుపులో ఉండాలంటే..?


