ప్రకాశం: కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరుగనున్న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను సింగరేణి సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డా. బుద్ధప్రకాశ్ జ్యోతి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎల్.వీ. సూర్యనారాయణ, కే. వెంకటేశ్వర్లు, ఎం. తిరుమలరావు, జీఎం (కోఆర్డినేషన్ & మార్కెటింగ్) తాడబోయిన శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సింగరేణి సిద్ధం


