ముఖంపై ఐస్ ముక్కను నేరుగా రుద్దితే చర్మ సమస్యలొస్తాయి. కాటన్ గుడ్డలో చుట్టి, ముఖంపై గుండ్రంగా 2 నిమిషాలు మసాజ్ చేయాలి. వారానికి 2-3సార్లు మాత్రమే చేయాలి. ముందుగా ముఖం శుభ్రపరుచుకోవాలి. ఐస్ ట్రే శుభ్రంగా ఉంచుకోవాలి. మొటిమలున్నవారు దూరంగా ఉండాలి. మసాజ్ తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి.
ఆరోగ్యం
ముఖానికి ఐస్.. ఈ పొరపాట్లు చేస్తున్నారా?


