GNTR: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కలెక్టరేట్ భవనం త్రివర్ణ పతాక వెలుగుల్లో దగదగా మెరిసిపోతోంది. జాతీయ జెండా రంగులను ప్రతిబింబించేలా వేసిన విద్యుత్ దీపాల కాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బ్రిటీష్ కాలం నాటి ఈ చారిత్రక కట్టడం జాతీయ వర్ణాల్లో మెరిసిపోతుండటంతో, ఆ అందాలను చూసి ప్రజలు ఎంతో గర్వంగా ఫీలవుతున్నారు.
వార్తలు
VIDEO: త్రివర్ణ కాంతుల్లో గుంటూరు కలెక్టరేట్


