GNTR: మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (MTMC)పై ఉన్న కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు సమాచారం. 50 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్ 2021 మార్చిలో ఏర్పడినప్పటికీ ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు. త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో, MTMC మొదటి మేయర్ పదవిని దక్కించుకునేందుకు నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
వార్తలు
మంగళగిరి- తాడేపల్లి కార్పొరేషన్ మేయర్ పీఠంపై పోటీ!


