హైదరాబాద్: 28°C
వార్తలు

అనంత దక్షిత్‌కు మంత్రి అభినందనలు

అన్నమయ్య: తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పచ్చజెండా ఊపి ప్రారంభించిన 79 కిలోమీటర్ల స్కేటింగ్ ప్రపంచ రికార్డు ప్రయత్నాన్ని విజయవంతంగా పూర్తి చేసిన చిన్నారి అనంత దక్షిత్‌ను రాష్ట్ర మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అభినందించి ఆశీర్వదించారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరిచి ఈ ఘనత సాధించిన దక్షిత్‌ను మంత్రి అభినందించారు.