ఇవాళ శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ భారత్‌కు ప్రత్యేకం. ఇది టీమిండియా చరిత్రలో 600వ టెస్ట్ మ్యాచ్ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. WTC 2025–27లో ఇరు జట్లకూ ఈ సిరీస్ కీలకం. స్టార్ పేసర్ బుమ్రా, సాయి సుదర్శన్ అందుబాటులో లేకపోవడం భారత్‌కు లోటు. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొని విజయంతో చారిత్రక మ్యాచ్‌ను ప్రారంభించడమే టీమిండియా లక్ష్యం.
క్రీడలు
టీమిండియా @600


