గాలె వేదికగా ఇవాళ భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు హిందూ మహాసముద్ర తీర వాతావరణం, విపరీతమైన వేడి, తేమ ప్రధాన సవాళ్లుగా మారుతాయని బౌలింగ్ కోచ్ మోర్కెల్ తెలిపాడు. కూకాబుర్ర బంతి త్వరగా అరిగిపోవడం బౌలింగ్‌పై ప్రభావం చూపుతుందని, భారత ఆటగాళ్లు ఈ పరిస్థితులను అధిగమించి ఆచితూచి ఆడాలని అతడు సూచించాడు.
క్రీడలు
ఇవాళ భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్ట్


