2027 WC కోసం KKR మాజీ బ్యాటర్ మన్విందర్ బిస్లా తన ప్లేయింగ్-11ను ప్రకటించాడు. ఇందులో జడేజా, అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కలేదు. ఓపెనర్లుగా గిల్(C), రోహిత్, వన్‌డౌన్‌లో కోహ్లీ, 4వ స్థానంలో అయ్యర్, ఐదులో రాహుల్(WK)ను ఎంపిక చేశాడు. ఆల్‌రౌండర్లుగా పాండ్యా, అక్షర్.. పేస్ బౌలర్లుగా బుమ్రా, హర్షిత్, సిరాజ్.. స్పిన్నర్‌గా కుల్దీప్‌కు ఛాన్స్ ఇచ్చాడు.
క్రీడలు
WCలో జడేజా, అర్ష్‌దీప్‌కు నో ఛాన్స్..?


