WNP: పెబ్బేరు పోలీసులు అంతర్ రాష్ట్ర బైక్ దొంగల ముఠాను పట్టుకుని నలుగురిని అరెస్ట్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చోరీ చేసిన 18 బైకులు, రూ.12.50 లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జల్సాల కోసం అన్నదమ్ములు బైక్ చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ సునితా రెడ్డి తెలిపారు. ప్రధాన నిందితుడి సోదరుడిపై 14 కేసులు ఉన్నట్లు వెల్లడించారు.
వార్తలు
VIDEO: అంతర్ రాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్ట్


