PLD: రెంటచింతల (M) రెంటాల గ్రామానికి చెందిన వైసీపీ నేత నవులూరి చెన్నారెడ్డి ఇటీవల హత్యకు గురయ్యాడు. ఆ హత్య ఆధిపత్య హత్యేనని గురజాల డీఎస్పీ మహేశ్వరరావు స్పష్టం చేశారు. శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చెన్నారెడ్డి హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దాచేపల్లి, మాచర్ల క్రాస్ రోడ్డు వద్ద ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
వార్తలు
VIDEO: వైసీపీ నేత హత్య కేసులో వీడిన మిస్టరీ


