శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్లుగా జైస్వాల్ - రాహుల్ బరిలోకి దిగనున్నారు. వన్‌డౌన్‌లో దేవదత్ పడిక్కల్, నాలుగో స్థానంలో గిల్, ఐదులో పంత్ ఆడనున్నారు. ఇక ఆరో స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ లేదా ధ్రువ్ జురెల్ ఆడతారు. ఏడో స్థానంలో జడేజా బ్యాటింగ్‌కు రానున్నాడు. ఇక బౌలర్లలో సిరాజ్, కుల్దీప్, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
క్రీడలు
టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఇదే..!


