వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెటర్ అభిషేక్ పోరెల్‌కు మరో షాక్ తగిలింది. ఈ కేసులో అభిషేక్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను బెంగాల్‌లోని చిన్సురా కోర్టు తిరస్కరించింది. అతడిని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించింది. కాగా, తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
క్రీడలు
14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి క్రికెటర్


