టెస్టుల్లో శ్రీలంకపై భారత్ స్పష్టమైన ఆధిక్యం కలిగి ఉంది. ఇరు జట్లు 46 టెస్టుల్లో తలపడగా, భారత్ 22, శ్రీలంక 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. 17 డ్రాగా ముగిశాయి. శ్రీలంక గడ్డపై 27 మ్యాచ్‌లు ఆడగా IND-9, SL-7 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 8 డ్రా అయ్యాయి. శ్రీలంక గడ్డపై చివరిసారిగా భారత్ 2008లో టెస్టు సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత ఇప్పటివరకు ఒక్క సిరీస్‌లోనూ ఓడిపోలేదు.
క్రీడలు
IND vs SL: హెడ్ టు హెడ్ రికార్డ్


