KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 24న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. జాబ్ మేళా పోస్టర్‌ను ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆవిష్కరించారు. 5,000కుపైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వార్తలు
ఎల్లారెడ్డిలో మెగా జాబ్ మేళా


