గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా టాస్ గెలిచింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా టెస్టుల్లో టీమిండియాకు ఇది 600వ మ్యాచ్. మరోవైపు వచ్చే ఏడాది జరిగే డబ్ల్యూటీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే భారత్ ఈ టెస్టు సిరీస్ గెలవడం తప్పనిసరి.
క్రీడలు
SL Vs IND: టాస్ గెలిచిన భారత్


