హైదరాబాద్: 28°C
క్రీడలు

గంభీర్‌కు మద్దతుగా నిలిచిన మాజీ కోచ్

భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ మద్దతుగా నిలిచారు. గంభీర్ ఆటగాడిగా అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నారని, కోచ్‌గా కూడా విజయవంతమవుతారని అన్నారు. గంభీర్ చాలా తెలివైన, స్మార్ట్ క్రికెటర్ అని ప్రశంసించారు. ఆయనతో కలిసి పనిచేయడాన్ని ఎంతో ఆస్వాదించానని కిర్‌స్టెన్ తెలిపారు.