మహిళల ఆసియా కప్ 2026 కోసం BCCI భారత జట్టును ప్రకటించింది. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీలో భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, భారతి, దీప్తి శర్మ, రిచా ఘోష్ (WK), కమలిని (WK), అరుంధతి రెడ్డి, ప్రేమ రావత్, రాధా యాదవ్, శ్రీ చరణి, రేనుకా సింగ్, నందిని శర్మ, క్రాంతి గౌడ్, ప్రతికా రావల్.
క్రీడలు
ఆసియా కప్: భారత జట్టు ప్రకటన


