హైదరాబాద్: 28°C
క్రీడలు

రేపే తొలి టెస్టు..  లైవ్ ఎక్కడ చూడాలంటే?

భారత్, శ్రీలంక మధ్య జరిగే తొలి టెస్టు మ్యాచ్ రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం 9:30 గంటలకు టాస్ వేస్తారు. ఈ మ్యాచ్ గాలే క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌ను టీవీలో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానళ్లలో లేదా SonyLIV యాప్‌లో లైవ్ చూడవచ్చు. భారత కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, శ్రీలంక కెప్టెన్‌గా ధనంజయ డి సిల్వా వ్యవహరిస్తున్నారు.