హైదరాబాద్: 28°C
క్రీడలు

రేపటి నుంచే హాకీ ప్రపంచ కప్

నెదర్లాండ్స్ వేదికగా జరగనున్న హాకీ ప్రపంచ కప్‌ రేపటి నుంచి ప్రారంభం కానుంది. 1975లో చివరిసారిగా స్వర్ణం సాధించిన భారత్.. అప్పటి నుంచి మరో పతకం కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఈసారి ఎలాగైనా పతకం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. గ్రూప్-Dలో ఉన్న భారత్ రేపు సా. 4:30 గంటలకు వేల్స్‌తో తలపడనుంది. ఆగస్టు 17న ఇంగ్లండ్, 19న పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది.