స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య రేపు టెస్టు మ్యాచ్ జరగనుంది. గతంలో భారత్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున 5 టెస్టులు ఆడింది. 1952 (D), 2014 (L), 2021 (W)లో ఇంగ్లండ్‌తో, 2001 (L), 2015 (L)లో శ్రీలంకతో తలపడింది. మొత్తంగా ఆగస్టు 15 రోజున 5 మ్యాచ్‌లు ఆడగా.. అందులో మూడు ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా కాగా, మరో మ్యాచ్‌లో విజయం సాధించింది.
క్రీడలు
ఆగస్టు 15న భారత్ రికార్డ్ ఎలా ఉందంటే?


