శ్రీలంక సిరీస్‌లో శుభ్‌మన్ గిల్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. టెస్టుల్లో 3,000 పరుగుల క్లబ్‌లో చేరడానికి అతడికి 31 పరుగులు అవసరం. 3 సిక్సర్లు కొడితే టెస్టుల్లో 50 సిక్సర్లు, 8 సిక్సర్లు కొడితే అన్ని ఫార్మాట్లలో కలిపి 150 సిక్సర్లు పూర్తి చేసుకుంటాడు. మరో 150 పరుగులు చేస్తే కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 2,000 పరుగుల మార్క్‌ను అందుకుంటాడు.
క్రీడలు
గిల్‌ను ఊరిస్తున్న రికార్డులు ఇవే..!


