'ఆసియా కప్-2026' ఆరంభానికి ముందే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ గాయం కారణంగా ఈ టోర్నీ మొత్తానికి దూరమైంది. ఇంగ్లండ్ 'ది హండ్రెడ్' లీగ్ మ్యాచ్‌లో గాయపడిన జెమీమా.. ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పునరావసం పొందుతోంది. దీంతో ఆమె స్థానంలో ప్రతికా రావల్‌ను ఆసియా కప్‌కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.
క్రీడలు
ASIA CUP: టీమిండియాకు బిగ్ షాక్


