హైదరాబాద్: 28°C
క్రీడలు

సిరాజ్‌కు జోడీగా ఎవరు..?

శ్రీలంకతో తొలి టెస్టులో సిరాజ్‌కు తోడుగా ఇంకో బౌలర్‌గా ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ మధ్య పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఒకరిని ఎంచుకోవడం కష్టమైన నిర్ణయమని కెప్టెన్ గిల్ అన్నాడు. అయితే, ప్రాక్టీస్‌లో ప్రసిద్ధ్ సత్తా చాటాడని, గుర్నూర్ కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడని పేర్కొన్నాడు. కాగా, జట్టు యాజమాన్యం ప్రసిద్ధ్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.