హైదరాబాద్: 28°C
వార్తలు

'స్వతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పరిశీలన'

SRPT: ఎస్పీ కార్యాలయ నూతన పరేడ్‌ గ్రౌండ్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌, ఎస్పీ నరసింహ శుక్రవారం పరిశీలించారు. కవాతు రిహార్సల్స్‌ను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. వేడుకలకు వచ్చే ప్రజలు, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. పౌరులంతా ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.