హైదరాబాద్: 28°C
వార్తలు

'సాంకేతిక విద్యతోనే సువర్ణ భవిష్యత్తు'

SRPT: విద్యార్థినులు కేవలం పుస్తక పఠనానికే పరిమితం కాకుండా సృజనాత్మక విద్యను అలవర్చుకోవాలని హైదరాబాద్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ చైర్‌పర్సన్ పృథ్వి రమణ ఆకాంక్షించారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ఏఆర్ఏఆర్ ఫంక్షన్ హాల్‌నందు నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.