R. అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఓ రోజు తాను యూట్యూబ్ వీడియో చేస్తుండగా తన ఇంటికి పోలీసులు వచ్చినట్లు తెలిపాడు. 'మా సెక్యూరిటీ 3 సార్లు కాల్ చేశాడు. నేను లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత నా భార్య కాల్ చేసి.. పోలీసులు వచ్చారని చెప్పింది. దీంతో నేను షాక్ అయ్యా' అని తెలిపాడు. అయితే, వారు తన పాస్‌పోర్టును తిరిగి ఇవ్వడానికి వచ్చినట్లు చెప్పాడు.
క్రీడలు
అశ్విన్ ఇంటికి పోలీసులు


