హైదరాబాద్: 28°C
క్రీడలు

కపిల్ దేవ్ రికార్డ్ బ్రేక్ చేసిన స్టార్క్

దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ రికార్డును ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ బ్రేక్ చేశాడు. BANతో జరుగుతున్న తొలి టెస్టులో స్టార్క్ 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్టుల్లో 435 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కపిల్ దేవ్ (434)ను అధిగమించి 6వ స్థానానికి చేరుకున్నాడు. జేమ్స్ అండర్సన్(704W) టాప్‌‌లో ఉన్నాడు.