CTR: 2026 AITT పరీక్ష ఫలితాల్లో పుంగనూరు ITI విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ సురేశ్ శుక్రవారం తెలిపారు. డీజిల్ మెకానిక్‌లో అరవింద్ 563/600, ఆఫషణ సివిల్ 557/600, ఎలక్ట్రిషన్ విభాగంలో రాహుల్ 550/600, వెల్డర్ విభాగంలో షారూక్ బాషా 569/600 అత్యధిక మార్కులు సాధించినట్లు వెల్లడించారు.
వార్తలు
VIDEO: పుంగనూరు ITIలో ఉత్తమ ఫలితాలు


