హైదరాబాద్: 28°C
క్రీడలు

600వ టెస్టు ఆడనున్న టీమిండియా

శ్రీలంకతో జరగబోయే తొలి టెస్టుతో భారత క్రికెట్ జట్టు అరుదైన ఘనతను అందుకోనుంది. ఇది టీమిండియా చరిత్రలో 600వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. 1932 జూన్ 25న లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో భారత్ తన తొలి టెస్టు మ్యాచ్‌ను ఆడింది. అలాగే, ENGపై 100వ టెస్టు(1967), PAKపై 200వ టెస్టు(1982), SAపై 300వ టెస్టు(1996), WIపై 400వ టెస్టు(2006), NZపై 500వ టెస్టు(2016) ఆడింది.