టీమిండియా WTC ఫైనల్ అవకాశాలపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత్ WTC పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉందని, మరో 5-6 టెస్టులు గెలిస్తే ఫైనల్ చేరే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు. WTC ఫైనల్ ఆడటమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. కాగా, 2025-27 WTC సైకిల్‌లో భారత్ ఇంకా 9 టెస్టులు ఆడాల్సి ఉండగా, అందులో ఆస్ట్రేలియాతోనే 5 టెస్టులు ఆడాలి.
క్రీడలు
WTC ఫైనల్ చేరడమే నా లక్ష్యం: గిల్


