హైదరాబాద్: 28°C
వార్తలు

'కళాశాలకు వసతులను కల్పించండి'

SRPT: 1968లో స్థాపించిన కోదాడ పట్టణంలోని కేఆర్ఆర్ ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలో మౌలిక వసతుల కొరతతో సతమతమవుతోంది. వెయ్యికి పైగా విద్యార్థులు చదువుతున్న కళాశాలలో భవనం ప్రస్తుతానికి శిథిలావస్థకు చేరగా, విద్యుత్, తాగునీరు, కాంపౌండ్ వాల్ సమస్యలు ఉన్నాయి. కళాశాలను అభివృద్ధి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.